digital marketing jobs

Tuesday, October 27, 2020

AP Grama Sachivalayam result 2020: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల.. క్లిక్‌ చేయండి..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌: మొత్తం 19 కేటగిరీలలో 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 10, 57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది హాజరయ్యారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్‌ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్‌ టీమ్‌) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు గాను.. 1,10,520 పోస్టులు భర్తీ చేశారు. మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాతపరీక్షలు నిర్వహించారు. ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:
  • Visit the AP Grama Sachivalayam recruitment .
  • Click on the link to check the result.
  • Enter the log-in details and submit.
  • The result will be displayed


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/37Fsgm6

No comments:

Post a Comment

CIA Sees "Once-In-A-Generation" Spy Recruiting Opportunity In Russia

US CIA Director William Burns said on Saturday that the armed mutiny by mercenary leader Yevgeny Prigozhin was a challenge to the Russian st...